Ch Malla Reddy

Ch Malla Reddy

Share

Ch.Malla Reddy is the Medchal MLA

29/06/2026

ఈ ఏడాది అన్నదాతలకు వానలు బాగా పడి పంటలు సంవృద్ధిగా పండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ....

ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు

Photos from Ch Malla Reddy's post 27/06/2026

మేడ్చల్ నియోజకవర్గం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ కాన్వొకేషన్ డే (గ్రాడ్యుయేషన్ డే) కార్యక్రమంలో హాజరై వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను అందజేయడం జరిగింది.

విశిష్ట ప్రతిభ కనబరిచిన టాపర్లకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేసి అభినందించడం జరిగింది.

కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన మల్లారెడ్డి గారు ,ప్రో ఛాన్సలర్ శాలిని మహేందర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ మాదవి లత గారు,రిజిస్ట్రార్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Secunderabad