VESSO
Our objective is to help the poor esp artisans to enable them stand on their feet n be self-reliant.
17/06/2026
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
వెస్సో ట్రస్ట్ VESSO Trust
(రిజిస్టర్డ్ నం.25/IV/2021)
ISO : 9001 Certified
హైదరాబాద్ - 500080
చేయూత కార్యక్రమం (08)
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం గ్రామానికి చెందిన శ్రీమతి మెల్లమర్తి శ్రీలక్ష్మి గారు (📞 9394195832) ఒక నిరుపేద వితంతువు. ఆమె భర్త మరణించి 13 సంవత్సరాలు కావడంతో, అప్పటి నుండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, తన ఇద్దరు పిల్లలను, ఒక కుమారుడు ఒక కుమార్తె, ఎంతో కష్టపడి ఇతర ఇళ్ళల్లో పనిచేస్తూ పెంచి, చదివించి, పెద్దవారిగా తీర్చిదిద్దారు.
ఆమె కుమారుడు శివ గోపయ్య (23) గత ఆరు సంవత్సరాలుగా కుటుంబానికి ఏకైక ఆధారంగా పనిచేస్తూ కుటుంబ పోషణ బాధ్యతను నిర్వహిస్తున్నాడు. అయితే, 30 ఏప్రిల్ ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో తన వృత్తి సంబంధిత పనుల నిమిత్తం మైలవరం నుండి విజయవాడకు వెళ్తుండగా వెలగలేరు గ్రామ పరిధిలో లారీ ఢీకొనడంతో తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ప్రమాదంలో అతనికి తొడ ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేసి మెటల్ రాడ్ అమర్చారు. అదనంగా తలకు గాయమై రక్తం గడ్డకట్టడంతో, నిరంతర వైద్య పర్యవేక్షణ మరియు చికిత్స అవసరమౌతున్నది.
కుటుంబానికి ఏకైక ఆధారమైన కుమారుడు ప్రస్తుతం మంచానికే పరిమితం కావడంతో, ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో ఉన్నది. వైద్యుల సూచన మేరకు అతను ఒక సంవత్సరం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. అలాగే ప్రతి నెల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స పొందవలసి ఉన్నది.
ఇప్పటివరకు కుటుంబం సుమారు ₹30,000 వైద్య ఖర్చుల కోసం వెచ్చించింది. ఇంకా చికిత్స, మందులు మరియు ఆసుపత్రి ప్రయాణ సంబంధిత ఖర్చుల నిమిత్తం అదనంగా సుమారు ₹50,000 అత్యవసరంగా అవసరమవుతున్నది.
వారి దయనీయమైన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, గోపయ్య వైద్యం నిమిత్తం తగు సహాయం చేసి, అతడు కోలుకొని తన కుటుంబ బాధ్యత యధావిధిగా నిర్వర్తించేలా ఆదుకొనవలసినదిగా గౌరవ దాతలకు విజ్ఞప్తి.
- టీమ్ వెస్సో
~~~~~~
అవసరమైన నిధి: 50,000
ఇప్పటికి అందినది: 26,100
~~~~~~
👉 ఈ ప్రచారం 19.06.2026 తో ముగుస్తుంది.
~~~~~~
గౌరవ దాతలు:
బ్రహ్మశ్రీ తుంపాల వెంకటేశ్వర రావు గారు Hyd 5000
బ్రహ్మశ్రీ మానేపల్లి రవి జనార్ధన రావు గారు కోల్కతా 3000
బ్రహ్మశ్రీ పోలోజు రవీంద్రాచారి గారు సరూర్ నగర్ Hyd 2116
బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారు Vja 1000
బ్రహ్మశ్రీ తూమాటి భీష్మాచారి గారు USA 1000
బ్రహ్మశ్రీ Dr వర ప్రసాద్ గురజాపు గారు USA 1000
బ్రహ్మశ్రీ టేకి వి వి డి వర ప్రసాద్ గారు Vja 1000
బ్రహ్మశ్రీ అనుపోజు బ్రహ్మానంద రావు గారు Vja 1000
బ్రహ్మశ్రీ కోసూరి హర్షవర్ధన్ గారు Hyd 1000
బ్రహ్మశ్రీ Dr బంగారు శ్రీనివాస్ గారు Hyd 700
బ్రహ్మశ్రీ విజయసారధి వెల్దుర్తి గారు USA 500
డాక్టర్ కాకుమాను అనురాధ గారు గుంటూరు 500
బ్రహ్మశ్రీ పడగ కనక శేషు కుమార్ గారు USA 500
బ్రహ్మశ్రీ యర్రోజు పి వి ఆర్ ఆచార్యులు గారు Hyd 500
బ్రహ్మశ్రీ గురజాపు విశ్వేశ్వరరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ కొండిపర్తి లక్ష్మీనారాయణ గారు Hyd 500
బ్రహ్మశ్రీ దాకోజు పూర్ణచంద్రరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ యర్రోజు సత్యనారాయణ ఆచార్యులు గారు తడికెలపూడి ప.గో 500
బ్రహ్మశ్రీ ఆముదాలపల్లి భాష్యం వీరభద్ర రావు గారు Hyd 501
బ్రహ్మశ్రీ సురుభొట్ల శ్రీనివాస్ గారు 501
బ్రహ్మశ్రీ ఖండవల్లి గంగాధర్ గారు గుడివాడ 500
బ్రహ్మశ్రీ ఆర్ ఆర్ మధుసూదన్ రావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ వల్లభాపురపు నరసింహమూర్తి గారు Hyd 500
బ్రహ్మశ్రీ ముదపాక వెంకట అర్జునా చారి గారు 500
బ్రహ్మశ్రీ విశ్శాకోటి నాగ వెంకట సత్యనారాయణ గారు Hyd 500
బ్రహ్మశ్రీ రాయల సత్య జనార్ధన శ్రీధర్ గారు Hyd 501
బ్రహ్మశ్రీ కొత్తుర్తి రామ్మోహన్ రావు గారు శ్రీమతి శిరీష దంపతులు వేల్పూర్ ప.గో 504
బ్రహ్మశ్రీ టేకి వీర వెంకట రమేష్ గారు వేల్పూర్ ప.గో 500
బ్రహ్మశ్రీ పట్నాల బాల శ్రీనివాస్ గారు 200
బ్రహ్మశ్రీ మేడూరి లక్ష్మీనారాయణ గారు 100
🌴
VESSO TRUST
Current Ac: 50200057143261.
IFSC: HDFC0002479.
HDFC Bank,
Secunderabad.
🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
గౌరవ దాతలకు గమనిక:
వెస్సోకి అందచేసిన విరాళంలో 50% మొత్తాన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపుగా పొంద గోరినచో, 80G రసీదు జారీ చేయబడును.
🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
UPI Code:
vessotrust.62316248@ hdfcbank
🌴
WhatsApp: 99495 95832
Email: [email protected]
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఈ విన్నపాన్ని బంధుమిత్రులకు / గ్రూపులలో షేర్ చేయడం కూడా ఒక పుణ్యకార్యమే! 🙏
09/06/2026
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
వెస్సో ట్రస్ట్ VESSO Trust
(రిజిస్టర్డ్ నం.25/IV/2021)
ISO : 9001 Certified
హైదరాబాద్ - 500080
చేయూత కార్యక్రమం (07)
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
రామన్నగూడెం, బుట్టాయగూడెం మం., ప.గో జిల్లా నివాసి లక్కోజు కనకదుర్గ గారు (63) (📞91775 47667), గత కొన్ని సంవత్సరాలుగా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్నారు.
ప్రస్తుతం ఆమె దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి కారణంగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించు కుంటున్నారు. అదనంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, నియంత్రణలో లేని మధుమేహం, కాళ్లలో గ్యాంగ్రీన్, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలతో పూర్తిగా మంచానికే పరిమిత మయ్యారు.
ఆమె భర్త వెంకటేశ్వర రావు గారు(72) వడ్రంగి వృత్తి చేసేవారు. అయితే వృద్ధాప్యం మరియు అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఉపాధి పొందలేక పోతున్నారు. భార్య వైద్య ఖర్చులను భరించడానికి కుటుంబం తమ ఇల్లు, స్థలం, బంగారు ఆభరణాలు సహా, ఉన్న ఆస్తులను విక్రయించింది.
వారికి ఇద్దరు వివాహిత కుమార్తెలు ఉన్నారు. వారు తమ శక్తి మేరకు సహాయం చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు వైద్యం, డయాలసిస్, మందులు మరియు ఇతర వైద్య అవసరాల కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం కుటుంబం అన్ని వనరులను కోల్పోయి, ఇకపై చికిత్స ఖర్చులను భరించే స్థితిలో లేదు!
ఈ క్లిష్ట పరిస్థితుల్లో, వారి బంధువు మరియు సామాజిక కార్యకర్త విస్సాకోటి నాగ వెంకట సత్యనారాయణ గారి ద్వారా కుటుంబ సభ్యులు వెస్సో ట్రస్ట్ ను సంప్రదించి, మందులు మరియు కొనసాగుతున్న వైద్య చికిత్స కోసం కనీసం రూ.50,000/- ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థించారు.
కనకదుర్గ గారి అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి మరియు కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, గౌరవ దాతలు తమకు సాధ్యమైన ఆర్థిక సహాయం అందించి ఈ కుటుంబానికి అండగా నిలువ వలసినదిగా మనవి. ఎంత చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని కాపాడ గలదు!
- టీమ్ వెస్సో
~~
అవసరమైన నిధి: 50,000
ఇప్పటికి అందినది: 28,000
~~
👉 ఈ ప్రచారం 11.06.2026 తో ముగియనున్నది.
~~
గౌరవ దాతలు:
బ్రహ్మశ్రీ Dr తుంపాల వెంకటేశ్వర రావు గారు Hyd 5000
బ్రహ్మశ్రీ కర్రి సూర్యనారాయణ మూర్తి గారు Hyd 2000
బ్రహ్మశ్రీ విశ్శాకోటి NV సత్యనారాయణ గారు Hyd 1500
బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారు Vja 1000
బ్రహ్మశ్రీ తూమాటి భీష్మాచారి గారు USA 1000
బ్రహ్మశ్రీ Dr వర ప్రసాద్ గురజాపు గారు USA 1000
బ్రహ్మశ్రీ టేకి వి వి డి వర ప్రసాద్ గారు Vja 1000
బ్రహ్మశ్రీ నాగులకొండ లక్ష్మీనారాయణ గారు ఏలూరు 1008
బ్రహ్మశ్రీ కొసనా కాశీ విశ్వనాధాచారి గారు Hyd 1116
బ్రహ్మశ్రీ కోసూరి హర్షవర్ధన్ గారు Hyd 1000
బ్రహ్మశ్రీ వి శ్రీనివాసరావు గారు 1000
బ్రహ్మశ్రీ గోపసాన వెంకట శివ ప్రకాష్ గారు 1000
బ్రహ్మశ్రీ Dr బంగారు శ్రీనివాస్ గారు Hyd 700
బ్రహ్మశ్రీ యశ్వంత్ కమ్మర గారు Hyd 700
బ్రహ్మశ్రీ కేశనకుర్తి రామ్ కుమార్ గారు 603
బ్రహ్మశ్రీ కడారు వీరబ్రహ్మం గారు Hyd 516
బ్రహ్మశ్రీ విజయసారధి వెల్దుర్తి గారు USA 500
డాక్టర్ కాకుమాను అనురాధ గారు గుంటూరు 500
బ్రహ్మశ్రీ పడగ కనక శేషు కుమార్ గారు USA 500
బ్రహ్మశ్రీ యర్రోజు పి వి ఆర్ ఆచార్యులు గారు Hyd 500
బ్రహ్మశ్రీ గురజాపు విశ్వేశ్వరరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ పాటోజు నరేందర్ కుమార్ గారు తాటిపాక కోనసీమ 500
బ్రహ్మశ్రీ ఆముదాలపల్లి భాష్యం వీరభద్ర రావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ Dr. అమ్మనబ్రోలు పూర్ణచంద్రరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ యర్రోజు సత్యనారాయణాచార్యులు గారు తడికెలపూడి ప.గో 500
బ్రహ్మశ్రీ వడ్ల సుధీర్ కుమార్ గారు Hyd 500
బ్రహ్మశ్రీ కొత్తుర్తి రామ్మోహన్ రావు గారు శ్రీమతి శిరీష దంపతులు వేల్పూర్ ప.గో 504
బ్రహ్మశ్రీ వల్లభాపురపు నరసింహమూర్తి గారు Hyd 500
శ్రీమతి సున్నం పద్మావతి దేవి గారు Hyd 500
శ్రీమతి టి నిర్మలగిరి కుమారి గారు w/o Dr. చెరుకూరి శ్యాం కుమార్ గారు Hyd 501
బ్రహ్మశ్రీ ఖండవల్లి గంగాధర్ గారు గుడివాడ 500
బ్రహ్మశ్రీ పోలోజు రమణాచారి గారు Hyd 207
బ్రహ్మశ్రీ భరణికాన శివరావు గారు Hyd 100
బ్రహ్మశ్రీ వంగల పున్నం బాబు గారు గోదావరిఖని 100
🌴
VESSO TRUST
Current Ac: 50200057143261.
IFSC: HDFC0002479.
HDFC Bank,
Secunderabad.
🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
గౌరవ దాతలకు గమనిక:
వెస్సోకి అందచేసిన విరాళంలో 50% మొత్తాన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపుగా పొంద గోరినచో, 80G రసీదు జారీ చేయబడును.
🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
UPI Code:
vessotrust.62316248@ hdfcbank
🌴
WhatsApp: 99495 95832
Email: [email protected]
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
301, Sai Residency, 6-4-494, Krishna Nagar
Secunderabad
500080