Lakshmi Nara Simha Kalwa

Lakshmi Nara Simha Kalwa

Share

సర్వేజనా సుఖినోభవంతుఆలోచించండి హిందూ బంధువులారా జాగో హిందు .జాగో భారత్ జై సనాతన ధర్మం జై జై శ్రీరామ్

22/05/2024

ఈ దేశంలో దేశ భక్తుల కన్నా... దేశ భోక్తలే ఎక్కువన్నా....హతవిధీ!
👇🏻చదివి సిగ్గుపడాలి ప్రతి భారతీయుడు...

తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు.
ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.
తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి అసలు విషయం చెప్పాడు. అది విన్న మన భారతీయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.
తైవాన్ మిత్రుడు భారతీయుణ్ణి అడిగిన ప్రశ్న:
‘‘200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు’’
‘‘బహుశా 10 వేల మంది ఉండి ఉండవచ్చు’’ బదులిచ్చాడు భారతీయుడు
‘‘మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?వాళ్ళందరూ భారతీయులే కదా? ఔనంటావా?
నిరాయుధులుగా ఉన్న 1300 మందిని కాల్చిపారేయమని జనరల్ డయ్యర్ ఆదేశించాడు. అప్పడు కాల్పులు జరిపింది బ్రిటిష్ ఆర్మీ కాదు. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?’’అడిగాడు తైవాన్ స్నేహితుడు.
మరో ప్రశ్న అడిగాడు తైవాన్ స్నేహితుడు
‘‘ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించారు? భారతీయులను తమ బానిసలుగా భావించారు. మీలోనే కొందరిని మతం మార్చి మీకు వ్యతిరేకంగా పోరాడేలా చేసారు. మీలోనే కొందరు డబ్బు కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిత్రుడా, మీ ప్రజలే శతాబ్దాల పాటు మీ ప్రజల్ని చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు కోసం. మీలాంటి స్వార్ధపరులు, మోసగాళ్ళు, విద్రోహులు, అల్ప బుద్ధులు, శత్రువులతో స్నేహం చేసి, తమ వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారిని మా దేశస్తులు ద్వేషిస్తారు’’ అన్నాడు
మరో విషయం చెప్పాడు తైవానీయుడు. ‘‘బ్రిటిషర్లు హాంగ్ కాంగ్ ని స్వాధీనం చేసుకొన్నప్పుడు ఒక్క స్థానికుడు కూడా సైన్యంలో చేరలేదు. తమ వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం వారికి లేదు.
కపట మనస్తత్వం కలిగిన చాలా మంది భారతీయులు ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉంటారు. ముందూ వెనకా ఆలోచించరు’’
‘‘అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఉతమిచ్చేందుకు వెనుకాడరు. భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరూ మీ కుటుంబం ప్రధానం. సమాజం, దేశం ఏమైపోయినా సరే మీకు బాధనిపించదు’’ అని ముగించాడు తైవాన్ దేశస్తుడు

ఇది మనకెవరికీ మింగుడు పడని చేదు నిజంహిందూ బంధువులారా విజ్ఞతతో ఆలోచించండి జాగో హిందూ జాగో భారత్ జై సనాతన ధర్మం వందేమాతరం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్,,🚩🚩🚩🙏🙏

28/04/2024

*హిందూ బంధువులారా విజ్ఞతతో ఆలోచించండి మేల్కోండి జాగో హిందూ జాగో భారత్ వందేమాతరం సనాతన ధర్మం,,🚩🚩🚩🚩 ధన్యవాదములు, 🙏🙏🙏*ఎవరికి ఓటు వేయాలో అర్థం కాకపోతే*

● అభినందన్ తల్లిని అడగండి!
● కాశ్మీరీ హిందువులను అడగండి!
● అయోధ్యలోని సాధువులను అడగండి!
● కొఠారి సోదరుల సోదరిని అడగండి!
● ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులను అడగండి!
● కిసాన్ నిధి పొందుతున్న రైతులను అడగండి!
● ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి!
● సరిహద్దులో మోహరించిన సైనికులను అడగండి!
● కాశీ విశ్వనాథ భక్తులను అడగండి!
● ట్రిపుల్ తలాక్ నుండి సురక్షితంగా ఉన్న ముస్లిం మహిళలను అడగండి!
● బాబా బర్ఫానీ కేదార్‌నాథ్ భక్తులను అడగండి!
● విదేశాలలో సంపాదిస్తున్న భారతీయులను అడగండి!
● ఉదయపూర్ కన్హయ్య లాల్ కుటుంబాన్ని అడగండి!
● కేరళ మరియు ఈశాన్య భారతదేశంలోని కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను అడగండి!
● రామజన్మభూమి గుడి గురించి కలలు కనే సామాన్య ప్రజలను అడగండి!
● అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి!
● 24 గంటల కరెంటు ఎవరినైనా అడగండి!
● ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం పొందే వారిని అడగండి!
● భారత సైన్యాన్ని అడగండి!
● నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు పొందుతున్న వ్యక్తులను అడగండి!
● కరోనా సమయంలో ఆకలితో ఉన్న వ్యక్తులను ఇప్పటికీ ఉచిత రేషన్ పొందుతున్న వారిని అడగండి!
● ఆయుష్మాన్ కార్డు పొందిన వారిని అడగండి!
● శాశ్వత ఇళ్లు పొందిన పేదలను అడగండి!
● ఇజ్జత్ ఘర్ ఎవరి ఇంట్లో ఉచితంగా నిర్మించబడిందో వారిని అడగండి, ఇలా చాలా మందిని అడగండి!
● ఖతార్‌లో 8 మంది మాజీ సైనికాధికారులకు మరణశిక్షను క్షమాపణ చెప్పి మోదీ జీ తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
ఆ 8 మంది అధికారుల కుటుంబాలను అడగండి.
జై హింద్,

హలో, దయచేసి నేను తప్ప 10 మంది హిందూ స్నేహితులు మరియు బంధువులతో దీన్ని భాగస్వామ్యం చేయండి. ఈ సంఖ్యను సాధించడంలో ప్రతి ఓటు ముఖ్యం.ఒకటి మాత్రం పక్కా అదేంటంటే 🤩*

*నేను గొప్ప జ్యోతిష్కుడిని కాను కానీ ఒకటి మాత్రం పక్కా అదేంటంటే...*

*జూన్ 4 నాడు*

*8 గంటలకు కౌంటింగ్ మొదలౌతుంది...*

*9 గంటల వరకు 'బీజేపీ 100 సీట్లలో కాంగ్రెస్ 10 సీట్లలో ముందంజ' అని ట్రెండ్ ఉంటుంది...*

*కాంగ్రెస్ ప్రతినిధులు టీవీ స్టుడియోల్లో, "ఇంకా పూర్తి కౌంటింగ్ కాలేదు కాబట్టి అప్పుడే అయిపోలేదు. మేము తప్పనిసరిగా గెలుస్తాం" అంటారు.*

*10 గంటలకు బీజేపీ 200 మార్క్ దాటి భారీ మెజారిటీ వైపు వెళ్తుండగా కాంగ్రేస్ 60 సీట్లలో ముందంజలో ఉంటుంది.. బీజేపీ కార్యకర్తలు సంబరాలు ప్రారంభిస్తారు...*

*కాంగ్రెస్ ప్రతినిధులు, "ఇప్పుడే ఏం చెప్పలేం, పూర్తి ఫలితాలు రానివ్వండి" అంటారు.*

*11 గంటలకు బీజేపీ 300 సీట్లు దాటి పైపైకి వెళ్తుంది.. కాంగ్రేస్ 40 సీట్ల వద్ద కొట్టుమిట్టాడుతుంటుంది.. రాహుల్ గాంధీ వాయనాడ్ లో ముందంజలో ఉంటాడు...*

*12 గంటలకు బీజేపీ 370+ సీట్లలో ముందంజలో ఉంటే కాంగ్రేస్ 39 సీట్లలో ముందంజలో ఉంటుంది.. రాహుల్ గాంధీ వాయనాడ్ లో వెనుకంజలో ఉంటాడు...*

*01 గంటలకు ఎన్డీయే 400+ సీట్లలో ముందంజలో ఉండగా..*

*కాంగ్రెస్ పార్టీ నాయకులు, "ఇది మోదీ విజయం కాదు, ఇది ఈవీఎం విజయం.. ఈవీఎంలను మోదీ మార్చేశాడు అందుకే గెలిచాడు" అని ఓటమి నెపం తమ పై వేసుకోకుండా ఈవీఎంల పై తోసేస్తారు.*

*సాయంత్రం 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. దేశ ప్రజలు తనను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతాడు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతాడు.*

*అయితే ఇదంత నిజంగా జరిగితే ..😄 (జరుగుతుంది అందులో సందేహంలేదు..)*

*ఈ పోస్ట్ రాసినందుకు నేను కూడా ఈవీఎం హ్యాకింగ్ చేసినా అని అంటారు.. 😄 కానీ అందులో కొంత నిజమైతే ఉంటుంది.. ఎందుకంటే నా వంతుగా నేను మే13న పోలింగ్ బూత్ వరకు వెళ్లి నా ఓటు బీజేపీ కి వేసి ఒక ఓటు వరకు మాత్రం హ్యాకింగ్ చేస్తాను. మిగితావారు తమ తమ శక్తికొద్దీ వారు చేస్తారు, అలా దేశవ్యాప్తంగా 50 శాతం ఓటర్లు బీజేపీ కి ఓటు వేసి బీజేపీ గెలుపు కోసం తమ వంతుగా హ్యాకింగ్ చేస్తారు.*

*మరి మీరు కూడా మే13 న ఓటింగ్ లో పాల్గొని బీజేపీ కి ఓటు వేసి హ్యాకింగ్ లో పాలుపంచుకుంటారా? అలాగే నా జోతిష్యం నిజం అయ్యేందుకు సహాయం చేయండి.. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి. 🙏

05/04/2024

* విజ్నత తో ఆలోచించండి మిత్రమా జాగో హిందు జాగో భారత్ జై శ్రీరామ్ వందేమాతరం,🙏🙏🚩🚩🚩ధన్యవాదములు 🙏🙏🙏 ఓ పెద్దసభ జరుగుతోంది. ఒక వక్త అదే పనిగా ' #అహింసో_పరమో_ధర్మః' అని ఊదర కొట్టేస్తున్నాడు.*

వింటున్న నాలాంటోడికి విసుగు పుట్టింది.
కూర్చున్న అతను పైకి లేచాడు.

పక్కనున్న వాళ్ళు 'సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి. కూర్చోండి' అన్నారు.

*"నేను వడ్డించడాని కే వెళ్తున్నాను" అంటూ వేదిక మీదకు వెళ్ళాడు.*

వేదిక మీద ఉన్నవాళ్ళు_'ఏమిటి?'అన్నట్లు చూసారు.

*ఆ పెద్దమనిషి ఇందాకటినుండి 'అహింసో పరమో ధర్మః' అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్ళి..వాడి చెంప ఛెళ్ళుమనిపించాడు.*

ఆ వక్త బిత్తరపోయాడు.
వేదిక మీద ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి ఆ పెద్దమనిషిని పట్టుకున్నారు.

అప్పుడు ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు_

*"ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా!ఇందాకటి నుండి మీరు చెబుతున్నదీ? మరి మీరే రెండో చెంప చూపించరేమిటి?"అని అడిగాడు.*

బూరెలా వాచిపోయిన చెంపను తడుముకుంటున్న ఆ వక్త బిత్తరపోయి "ఉపన్యాసం ఇమ్మంటే వచ్చాను" అన్నాడు.

*"మరి ఆ తరువాతి పాదం చెప్పరేమండీ?"అని అడిగాడు ఆ పెద్దమనిషి.*

"అదీ....అదీ...."

"అది నేను చెప్పనా?" అని అడిగాడు ఆ పెద్ద మనిషి.

"ఒద్దొద్దు.నేనే చెబుతాను" అంటూ *" #ధర్మ_హింసా_తదైవచ" అని చెప్పాడు, రెండో చెంపకు చెయ్యడ్డం పెట్టుకుంటూ.*

"ఈ ముక్క నేకొట్టకముందు చెప్పాలి" అంటూ అందరిని విదిలించుకుని వేదిక దిగాడు..ఆ పెద్దమనిషి.

*అంచేత నే చెప్పొచ్చేదమిటంటే చెప్పే మంచి ముక్కల్ని,ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట.*

*'అహింస ఎంత ముఖ్యమో, అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం' అన్నమాట.*

జాతి నిర్వీర్యం అయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి.

*జాతి నీ మేల్కొలిపే ప్రసంగాలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి...*

*మహాభారతంలోని ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేసారు మన పూర్వీకులు .*

"అహింసా పరమో ధర్మం." పూర్తి శ్లోకం ఇలా వుంటుంది.

*"అహింసా పరమో ధర్మః*
*ధర్మ హింసా తదైవచ. "*
*అర్థం:: అహింస మానవుని యొక్క పరమ ధర్మము మరియు ధర్మ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్ఠమైనది.*

అర్థమయ్యిందా ఓ హైందవుడా. ఇక కార్యోన్ముఖడవు అవ్వు

Note:- *ఇది బుద్ధి లేని బుద్ధుడు చెప్పింది కాదు అంతకు పూర్వమే భారతంలో చెప్పింది...*

*""ఇన్నాళ్లూ..అన్నీ సగం సగం చెప్పి...హిందూసమాజాన్ని సంక నాకిచ్చింది చాలు""*

మన పిల్లలకి మన ధర్మాన్ని బోధించుదాం 🚩🙏🙏

20/03/2024

మొద్దు నిద్రపోతున్న హిందూ సోదరులారా పొరపాటున కూడా రజాకర్ మూవీ చూడొద్దు ఒకవేళ చూసారో మీకు నిద్ర పట్టని రాత్రులు గడపాలి ముందు ముందు జరగబోయే కఠోర సత్యాలు తెలుసుకొని నిద్ర పోలేరు జాగో మిత్రమావిజ్ఞతతో ఆలోచించండి జాగో హిందు జాగో భారత్ వందేమాతరం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్,,🚩🚩🚩🚩🚩🚩

Want your public figure to be the top-listed Public Figure in Shadnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


పర్గి రోడ్డు
Shadnagar
509216