Pranavananda Das
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pranavananda Das, Education, Tiruchirappalli.
1) జగన్నాథుడి చేతులు ఎప్పడు తడి ఆరకుండా ఉండాలి, అంటే నిరంతరము నైవేద్యములు స్వీకరిస్తూ ఉండాలి.
2) జగన్నాథుడి ఆలయం యొక్క తలుపులు ఎప్పడు మూయకూడదు.
3) నాకు అసలు పిల్లలే వద్దు.
ఇంద్రద్యుమ్న మహారాజు గారిది నిస్వార్థమైన సేవాకైంకర్యము. ఎటువంటి అపేక్ష లేకుండా భగవంతుడు, భగవంతుడి యొక్క భక్తులకి మాత్రమే ఈ ఆలయం సంబంధించి ఉండాలని వారి చేసిన కైంకర్యము వల్ల ఇప్పటికీ మనం జగన్నాథుడిని సులభంగా దర్శనం చేసుకోగలుగుతున్నాము. భగవంతుడి యొక్క సేవ, భక్తుల యొక్క సేవ గురించి ఆలోచించడమే నిజమైన భక్తి.
✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
దైతపతి సేవకులు భగవంతుడికి ప్రేమతో జ్వరాన్ని తగ్గిస్తూ ఉన్నారు. వారి యొక్క సేవను స్వీకరించడానికి మన జగన్నాథ స్వామి ఎన్ని లీలలు చేస్తున్నారో.!
✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Website
Address
Tiruchirappalli