AP All temples

AP All temples

Share

APAllTemples Provides Information about temples in Andhra Pradesh and Telangana , Hindu Gods & Goddesses, Hindu festivals, Astrology, Gods Videos.

Photos 14/11/2016

కార్తీక‌మాసం నేతి దీపం ఉత్తమం

02/11/2016

💥కార్తీకమాసం లో దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు 💥

1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.....

Nine Days Celebrations of Bathukamma-Telangana Floral Festival | Mirapakay 30/09/2016

9 రోజుల బతుకమ్మ సంబరాలు ...
వాటి వివరాలు

Nine Days Celebrations of Bathukamma-Telangana Floral Festival | Mirapakay Bathukamma festival celebrations on each day, beginning from Pethara Amavasya till the Saddula Bathukamma

Want your place of worship to be the top-listed Place Of Worship in Vijayavada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Hyderabad
Vijayavada
520001