Marupilla Rajesh

Marupilla Rajesh

Share

Corporator - 51th Division , Vijayawada West

Photos from Marupilla Rajesh's post 23/04/2026

జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పౌరసరాఫరాల శాఖ మంత్రి గౌ" శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రిగారైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి..! అకాల మరణాన్ని చింతిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసం వద్ద నాదెండ్ల భాస్కరరావు గారి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించడం జరిగింది..!
51 డివిజన్
EX. కార్పొరేటర్
మరుపిళ్ళ రాజేష్
జనసేన పార్టీ

17/03/2026

Thank you JanaSena Party

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ మరుపిళ్ళ రాజేష్ గారికి అభినందనలు.

15/02/2026

51 వ డివిజన్ ప్రజలకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన కార్యకర్తలకు, మహాశివరాత్రి శుభాకాంక్షలు
మరుపిళ్ళ రాజేష్ గారు
51వ డివిజన్ కార్పొరేటర్

14/03/2025

Happy Holi friends

Want your public figure to be the top-listed Public Figure in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Kumari Vari Veedhi
Vijayawada
520001