JAI Hanuma

JAI Hanuma

Share

Sri Anjaneya temple at MILK PROJECT in VIJAYAWADA is known for bestowing better health to the devotees.

Photos from JAI Hanuma's post 23/07/2026

#హైదరాబాద్ # #హనుమకొండ

Photos from JAI Hanuma's post 20/07/2026

18/7/2026, ఆదివారం
శ్రీ హనుమద్దీక్షా పీఠం విజయవాడ లో
నూతన ఆలయం ముఖమండపం
స్లాపు పని జరిగింది

18/07/2026

గురు పౌర్ణమి మహోత్సవం 🚩
హనుమద్గిరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం పద్మాక్షి దేవాలయం రోడ్, ఎస్.ఆర్. కళాశాల దగ్గర, హనుమకొండ.
గురుపూజ కార్యక్రమము
ప్రియ భగవత్ బంధువులారా,
గురు పౌర్ణమి మహోత్స
తేదీ: 25-07-2026 (శనివారం)
🕕 ఉదయం 6:00 గంటలకు
శ్రీ స్వామివారికి అభిషేకం
చందన సేవ
అర్చన కార్యక్రమాలు
🕥 ఉదయం 10:30 గంటలకు
భజన కార్యక్రమం
🕦 ఉదయం 11:30 గంటలకు
శ్రీ హనుమద్దీక్షా పీఠం పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారికి పాదపూజ & సన్మాన కార్యక్రమం
స్వామీజీ వారి అనుగ్రహ భాషణం మరియు దివ్య మంగళాశీస్సులు భక్తులకు అందజేయబడును.
🍛 మధ్యాహ్నం 1:00 గంటలకు
అన్నప్రసాద వితరణ
హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు మరియు ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
**ఇట్లు** **
శ్రీ హనుమద్దీక్షా సేవా సమితి** అన్నదాన కమిటీ,
హనుమకొండ 🙏🚩
+91 99890 47124

16/07/2026

Want your place of worship to be the top-listed Place Of Worship in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Kt Road
Vijayawada
HTTPS://MAPS.APP.GOO.GL/GVAH3ACGRP2YGUYI8

Opening Hours

Monday 5am - 9pm
Tuesday 5am - 9:30pm
Wednesday 5am - 9pm
Thursday 5am - 9pm
Friday 5am - 9:30pm
Saturday 5am - 9pm
Sunday 5am - 9pm