Jogi Ramesh
FORMER MINISTER : GOVERNMENT OF ANDHRA PRADESH
07/04/2026
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలను, మహిళలను కించపరిచే విధంగా Abn వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు(07/04)న హైదరాబాద్, జూబ్లీహిల్స్, ABN కార్యాలయం ముందు నినాదాలు చేసిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.
27/02/2026
ఇబ్రహీంపట్నం -
ది.27/02/26
ఇటీవల ఇబ్రహీంపట్నం లో టీటీపీ గూండాలు పెట్రోల్ బాంబ్ల లతో దాడి చేసిన మాజీమంత్రి శ్రీ జోగి రమేశ్ గారి ఇంటిని పరిశీలించి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించిన మాజీ శ్యాసనసభ్యురాలు మరియు ఏపీ తెలుగు అకాడమీ మాజీ చైర్మన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారు.
26/02/2026
"రాచమల్లు వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు".
శంకరపల్లి/హైదరాబాద్ -
ఈ రోజు ది.26/02/26 న హైదరాబాద్ నగరంలో ని శంకరపల్లి ఉన్న కె కన్వెన్షన్ హాల్ లో జరిగిన ప్రొద్దుటూరు మాజీ శ్యాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు కృష్ణ కావ్య వెడ్స్ వినీత్ రెడ్డి లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు శ్రీ బుడి ముత్యాలనాయుడు గారు.
25/02/2026
ది.25/02/26
ఇబ్రహీంపట్నం -
మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ జోగి రమేష్ గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ ఆరేపల్లి రాము గారికి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు వారి సోదరుడు శ్రీ జోగి రాము గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.
25/02/2026
"మోదుగుమూడి వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు తిరువూరు నియోజకవర్గ మాజీ శ్యాసనసభ్యులు శ్రీ నల్లగట్ల స్వామి దాస్ గారు"
గోపాలపురం/తిరువూరు -
ఈ రోజు ది.25/02/26 న తిరువూరు నియోజకవర్గం,ఏ. కొండూరు మండలం,గోపాలపురం గ్రామంలో ఉన్న శ్రీ సాయి నందన కన్వెన్షన్ హాల్ లో జరిగిన అడ్వొకేట్ మోదుగుమూడి శ్రీనివాస్ రావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డా" తేజోవని వెడ్స్ సూర్య సత్య సాయి రామ్ లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు మరియు తిరువూరు నియోజకవర్గ మాజీ శ్యాసనసభ్యులు శ్రీ నల్లగట్ల స్వామి దాస్ గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
IBRAHIMPATNAM
Vijayawada
521456