MMN Parasurama Raju

MMN Parasurama Raju

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MMN Parasurama Raju, Political Candidate, Seethammadhara, Visakhapatnam.

Photos from MMN Parasurama Raju's post 07/11/2025

భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి మంత్రం "వందేమాతరం" గీతం వెలువడి 150 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా భారతీయ విద్యా కేంద్రం (B.V. K) హై స్కూల్, ప్రిన్సిపల్ మాధురి గారు మరియు కరస్పాండెంట్ నర్సింగరావు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు విశాలాక్షి నగర్ లో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు వేడుకల్లో ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో BVKకాలేజ్, విశాలక్షనగర్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ గారు, బిజెపి విశాఖపట్నం జిల్లా కోశాధికారి మరియు ఇంగ్లీష్ లెక్చలర్ శేషాలత గారు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

01/11/2025

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

31/10/2025

🇮🇳 జాతీయ ఐక్యతా దినోత్సవం

సమైక్యత సారథి, సమగ్రత వారధి, ఆధునిక భారత రూపశిల్పి, చెక్కుచెదరని ఉక్కు మనిషి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం, 562 పైగా సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన సమైక్య భారత నిర్మాత శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘననివాళులు అర్పిస్తున్నాను.

#राष्ट्रीय_एकता_दिवस

#सरदार_वल्लभभाई_पटेल

27/10/2025

🚨 CYCLONE ALERT – VISAKHAPATNAM DISTRICT 🌧️🌊
District Administration has set up 24x7 Control Rooms at the Collector’s Office, Divisional Offices, and all Mandal Headquarters to monitor the situation and coordinate emergency response.

📞 For any assistance, contact the control room numbers mentioned below.
Stay alert. Stay safe. Follow official updates only.

Want your public figure to be the top-listed Public Figure in Visakhapatnam?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Seethammadhara
Visakhapatnam
530013