Bala Rajeswara Rao

Bala Rajeswara Rao

Share

Welcome to official page of
BALA RAJESWARA RAO - BJP AP STATE PROTOCOL CONVENOR

Photos from Bala Rajeswara Rao's post 29/03/2026

శ్రీ సత్య సాయి దివ్య మందిరం (ట్రస్ట్ ) స్వామీ గారు పిలుపు మేరకు ఎస్ కోట మండలం లో జరిగిన శ్రీ రాముడు కళ్యాణం లో ముఖ్య అతిధిలుగా పాల్గున్నా శ్రీ బాల రాజేశ్వరరావు గారు, పాండురంగా రావు గారు, బొబ్బిలి శ్రీను గారు దంపతులు..

Photos from Bala Rajeswara Rao's post 22/03/2026

22-3-26

నేడు 89వార్డు లో చంద్రనగర్ పరదేసమ్మ ఆలయం నుంచి కొత్తపాలెం వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ(RSS) సింహాచలం నగర్ ఆధ్వర్యంలో పధ సంచలనం చేపట్టడం జరిగింది, కార్యక్రమంలో బాల రాజేశ్వర రావు గారు,నగర శాఖ సంఘ సభ్యులు, సేవకులు, అధిక సంఖ్య లో పాల్గున్నారు..

Photos from Bala Rajeswara Rao's post 25/12/2025

భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి శతజయంతి సందర్భంగా, ఏపీ సీఎం శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గారు, PVN Madhav గారు ,కేంద్ర మంత్రి శ్రీ భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ గారు, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాదవ్ గారు అమరావతిలో వాజ్‌పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజాస్వామ్యాన్ని కవిత్వంతో అలంకరించిన వాజ్‌పేయి గారి వారసత్వం, దేశానికి శాశ్వత ప్రేరణ, ఈ కార్యక్రమం లో పాల్గొవడం జరిగింది 💐🙏

Want your public figure to be the top-listed Public Figure in Visakhapatnam?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Visakhapatnam
530 0XX, 531 1XX